గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,286-0.13%
NIFTY22,486-0.31%
22K₹1,38,142/10g+0.05%
భాషలు

సినిమా

విఖ్యాత గాయని సుశీలకు 'స్వర సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం

విఖ్యాత గాయని సుశీల స్వర సామ్రాజ్ఞి హైదారాబాద్, రవీంద్రభారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30: విఖ్యాత నేపథ్య గాయని డాక్టర్ పి సుశీల లను గాంధీ స్పూర్తి పురస్కారం తో పాటు స్వర సామ్రాజ్ఞి బిరుదుతో సత్కార సభ రవీంద్ర భారతి ప్

Staff Reporter30 September 2026, 9:14 AM9 చూసులుtrinetnews.com
విఖ్యాత గాయని సుశీలకు 'స్వర సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

విఖ్యాత గాయని సుశీల స్వర సామ్రాజ్ఞి

హైదారాబాద్, రవీంద్రభారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30: విఖ్యాత నేపథ్య గాయని డాక్టర్ పి సుశీల లను గాంధీ స్పూర్తి పురస్కారం తో పాటు స్వర సామ్రాజ్ఞి బిరుదుతో సత్కార సభ రవీంద్ర భారతి ప్రధాన వేదిక పై శృతి లయ ఫౌండేషన్ సీల్ వెల్ కార్పొరేషన్. నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి సభ్యులు దాసోజు శ్రవణ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్ సంఖ్యా శాస్త్ర వేత్త దైవజ్ఞ శర్మ తదితరులు తో సత్కరించి మాట్లాడారు సుశీల పాట తర తరాలు నిలిచి ఉంటుందని అన్నారు గాంధీ సత్య పవిత్రతకు ప్రతీక కాగా సుశీల శృతి పవిత్రతకు ప్రతీక గాంధీ వలెనే సుశీల మృదు భాషి మిత భాషి అని చెప్పి గాంధీ పురస్కారం ఆమెకు ప్రదానం చేయటం సముచితం అన్నారు అధ్యక్తత వహించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ సుశీల దక్షిణ భారతం లోని అన్ని భాషలూ లో పాడారు అని చెప్పారు ఆమెకు కేంద్ర ప్రభుత్యం భారత రత్న అవార్డు ప్రకటించాలనీ కోరారు సుశీల మాట్లాడుతూ ప్రజల హృదయంలో తనకు తొమ్మిది పదుల వయసు పై పడినా ప్రజల హృదయాలలో నిలిచి ఉంటాం గొప్ప అవార్డ్ అన్నారు ఎందరో మహానుభావులు అడుగిడిన రవీంద్ర భారతి వేదిక కు అవార్డ్ ఇవ్వాలి అని అన్నారు ఇదే వేదికపై ఇటీవల ఏ సి పి గా పదవీ విరమణ చేసిన జితేందర్ రెడ్డి నీ అతిథులు సర్వీస్ ఐకాన్ అవార్డ్ తో సత్కరించారు వేదిక పై టి జి ఓ నాయకుడు శ్రీనివాస్ ముత్యాల హరి కిషన్ రత్నాకర్ గంగా ప్రసాద్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రముఖ గాయనీ గాయకులు ఆమని సుభాష్ చంద్ర తేజ ఆంజనేయ శాస్త్రి అరుణ శ్రీదేవి శోభ తదితరులు మధురమైన పాటలు ఆలపించారు వీణా పాణి వేద ఆశీర్వాదం గాంధీ వ్యాఖ్యానం సందర్భిచితం గా ఉన్నాయి

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →