గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,267-0.16%
NIFTY22,482-0.33%
22K₹1,38,118/10g+0.04%
భాషలు

తాజా వార్తలు

మిస్‌ ఎర్త్‌ ఫైర్‌ ఇండియా 2026 లాస్యాంజలికి ఆత్మీయ సత్కారం

Super Admin6 October 2026, 6:41 AM20 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

మిస్‌ ఎర్త్‌ ఫైర్‌ ఇండియా 2026 లాస్యాంజలికి ఆత్మీయ సత్కారం

హైదరాబాద్‌, ట్రైనెట్‌ న్యూస్‌: ‘మిస్‌ ఎర్త్‌ ఫైర్‌ ఇండియా 2026’గా ఎంపికై కిరీటాన్ని అందుకున్న కుమారి లాస్యాంజలి సంబరాజాను అభినందిస్తూ అక్టోబర్‌ 5న ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లాస్యాంజలిని ఘనంగా సత్కరించి, ఆమె విజయాన్ని అభినందించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం 5.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం ముఖ్య అతిథిగా, నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రదీప్ పాల్గొన్నారు. గౌరవ అతిథిగా డా. వై. రమాప్రభ హాజరయ్యారు. యువత తమ ప్రతిభను గుర్తించి కృషి చేస్తే వివిధ రంగాల్లో ఉన్నత విజయాలు సాధించవచ్చని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. లాస్యాంజలి సాధించిన విజయాన్ని అభినందిస్తూ, ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →