Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,747/10g-0.27%
भाषाएँ

Latest News

నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డా. నోరి లక్ష్మీ భాస్కర్ ఇంట్లోఏసీసీ సోదాలు

Anti-Corruption Bureau officials are conducting searches at the residence and properties of NIMS Additional Superintendent Dr. Nori Lakshmi Bhaskar over financial transactions and past controversies.

nagendra22 September 2026, 11:23 AM3 व्यूtrinetnews.com
నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డా. నోరి లక్ష్మీ భాస్కర్ ఇంట్లోఏసీసీ సోదాలు

Share this story

Share link keeps your language (?lang=)

నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డా. నోరి లక్ష్మీ భాస్కర్ ఇంట్లోఏసీసీ సోదాలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌లోని నివాసంతో పాటు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై అధికారులకు ఆరా

ఆరా తీస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

నిమ్స్ ఆసుపత్రిలో గత ఐదేళ్లుగా డిప్యూటీ/అడిషనల్ సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాత వివాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆయన గత 20 ఏళ్లుగా నిమ్స్ సంస్థలోనే వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అయితే, గతంలో (2025లో) రాజమండ్రికి చెందిన ఒక వైద్యుడితో జరిగిన దాదాపు రూ. 2 కోట్ల భూ వివాదం కేసు ఆయనను చుట్టుముట్టింది.

ఈ వ్యవహారంలో చీటింగ్ మరియు బెదిరింపులకు పాల్పడినట్లు డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు కూడా నమోదైంది. సుదీర్ఘ కాలంగా ప్రతిష్టాత్మక వైద్య సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రూ. 2.7 కోట్ల భూ వివాదం (2025): బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఒక ప్లాట్

తక్కువ ధరకే ఇప్పిస్తామని రాజమండ్రికి చెందిన డాక్టర్ వి. శ్రీరాములును నమ్మించి రూ. 2.7 కోట్లు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో డబ్బులు తిరిగి అడిగిన బాధితుడిని బెదిరించినందుకు కోర్టు ఆదేశాల ప్రకారం బంజారాహిల్స్ పోలీసులు

చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ కేసులు నమోదు చేశారు.

కోవిడ్ బెడ్ల అక్రమాలు (2021): కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిమ్స్‌లో ఒక రోగికి బెడ్ ఇప్పించేందుకు 'ప్రశాంత్' అనే దళారీ ద్వారా రూ. 1 లక్ష వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అంతర్గత విచారణలో లక్ష్మీ భాస్కర్ సిఫార్సు తోనే ఆ అడ్మిషన్ జరిగినట్లు తేలింది.

నాంపల్లి కోర్టు పాత కేసులు (2018–2019): కొన్ని ప్రైవేట్ ఆర్థిక లావాదేవీల వివాదాల్లో

ఈయనపై నాంపల్లి కోర్టులో సెక్షన్ 420 (చీటింగ్), 406 (నమ్మకద్రోహం) కింద కేసులు

నమోదయ్యాయి. వీటిపై ఆయన హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

यह भी पढ़ें

भाजपा राज्य महिला मोर्चा कार्यसमिति सदस्य के रूप में भाग्यलक्ष्मी की नियुक्ति

भाजपा राज्य महिला मोर्चा कार्यसमिति सदस्य के रूप में भाग्यलक्ष्मी की नियुक्ति

भाजपा राज्य महिला मोर्चा कार्यसमिति सदस्य के रूप में भाग्यलक्ष्मी की नियुक्ति... ट्राइनेट न्यूज़, हैदराबाद, 08 अक्टूबर: भारतीय जनता पार्टी तेलंगाना राज्य महिला मोर्चा की कार्यसमिति सदस्य के रूप में हैदराबाद सेंट्रल...

और पढ़ें →

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी.... - पार्टी को मजबूत करने के लिए काम करूंगी: सीएच भाग्यलक्ष्मी.... ट्राइनेट न्यूज, हैदराबाद 07 अक्टूबर: भाजपा सेंट्रल जिला महिला मोर्चा

और पढ़ें →

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

और पढ़ें →