Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,38,438/10g+0.23%
भाषाएँ

Latest News

Best Teachers Felicitated in Yadadri Bhuvanagiri

District-level best teacher awardees were felicitated in a grand event held in Mothkur town.

nagendra7 September 2026, 9:22 PM6 व्यूtrinetnews.com
Best Teachers Felicitated in Yadadri Bhuvanagiri

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనెట్ న్యూస్,యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు06:

యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న జడ్పీహెచ్ఎస్ మోత్కూర్ ఉపాధ్యాయుడు ఇండ్ల రాంప్రసాద్, జడ్పీహెచ్ఎస్ పాటిమట్ల ఉపాద్యాయుడు దర్శనం వెంకన్న,మరియు ఎంపీ యుపిఎస్ కాంచనపల్లి ఉపాద్యాయుడు కూరెళ్ల యాకస్వామిలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ మోత్కూర్ పట్టణ కేంద్రంలో ఘనంగా శాలువాలతో సన్మానించి ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా స్థాయి అవార్డులు రావడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, బిఆర్ఎస్ నాయకులు మర్రి అనిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు దాసరి తిరుమలేష్, కూరెళ్ల పరమేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు మందుల కృష్ణయ్య,కూరెళ్ల రవి, దళిత నాయకులు కూరెళ్ల రమేష్, చుక్క అశోక్, కొంపెల్లి మల్లెష్, కూరెళ్ల శ్రీశైలం, కూరెళ్ల నర్సింహా, చెడిపెల్లి ఆనంద్ మరియు కందుకూరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →