గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,390/10g-0.52%
భాషలు

తాజా వార్తలు

అమెజాన్‌ ప్రైమ్‌లో బ్లాక్‌బస్టర్‌ మూవీ 'హుషార్‌ పిట్టలు' స్ట్రీమింగ్‌!

The youthful and emotional entertainer 'Hushaaru Pittalu', which became a massive hit in theaters, is now streaming on Amazon Prime.

nagendra16 September 2026, 2:04 AM1 చూసులుtrinetnews.com
అమెజాన్‌ ప్రైమ్‌లో బ్లాక్‌బస్టర్‌ మూవీ 'హుషార్‌ పిట్టలు' స్ట్రీమింగ్‌!

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇటీవల థియేటర్‌లో విడుదలైన చిన్నచిత్రం 'హుషార్‌ పిట్టలు'. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించారు. యూత్‌ఫుల్‌ అంశాలతో పాటు ఎమోషనల్‌ అంశాలతో ఇటు యూత్‌ను, అటు ఫ్యామిలీస్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా అమోజన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్‌లో మిస్‌ అయిన ఆడియన్స్‌ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన ఈ యూత్‌ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించాడు.ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. సురేష్‌ ఏషియన్‌ ఫిలిమ్‌ సంస్థలు ఈ చిత్రాన్ని థ్రియేటికల్ విడుదల చేశారు. థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయం అందించిన ప్రేక్షకులు ఓటీటీలో కూడా మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నానని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →