శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,38,354/10g+0.17%
భాషలు

తాజా వార్తలు

నల్ల టీ షర్టులతో బీఆర్ఎస్ నాయకులు నిరసన

Tension prevailed near the Telangana Assembly as police blocked BRS leaders wearing black T-shirts. Several leaders, including Harish Rao, were detained.

nagendra8 September 2026, 1:33 AM2 చూసులుtrinetnews.com
నల్ల టీ షర్టులతో బీఆర్ఎస్ నాయకులు నిరసన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7;

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డగించడంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది. నల్లని టీషర్టులతో నినాదాలు చేసుకొంటూ వచ్చిన బీఆర్ఎస్ నాయకులను అలా రావద్దని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అభ్యంతరంతో టీషర్టులు విప్పి బనియన్లతో హరీష్ రావు , ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. హరీష్ రావు తో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →