Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,642-1.02%
NIFTY22,244-1.38%
HYD 22K₹1,37,935/10g-0.13%
भाषाएँ

Latest News

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy directed officials to make the Yadadri Thermal Power Plant fully operational for power generation by Dasara during a review meeting.

nagendra24 September 2026, 7:17 PM2 व्यूtrinetnews.com
దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 24 : దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

గురువారం విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు.

యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడంపై అధికారులను సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రశ్నించారు.

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి జీ 9 బొగ్గు అవసరమని అధికారులు

తెలిపారు. సింగరేణి లో జీ 9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ 9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని అధికారులు చెప్పుకొచ్చారు.

జీ 9 బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతతో ఎలా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లు ప్రశ్నించారు. పిట్ హెడ్ (బొగ్గు గనుల పైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం) కాకుండా, దూరంగా ఎందుకు యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మించారని, దానికి బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై పడే అదనపు భారం ఎంత అని సీఎం, డిప్యూటీ సీఎం లు అధికారులని ప్రశ్నించారు. నాడు రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్ పై కాకుండా దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారని అధికారులు తెలిపారు. యాదాద్రికి బొగ్గు సరఫరాతో తెలంగాణ రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు వివరించారు. సింగరేణి నుంచి జీ 9 బొగ్గు కు ఉన్న అవకాశాలపై సీఎం, డిప్యూటీ సీఎం లు ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో జీ 9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేదని అధికారులు

తేల్చి చెప్పారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క లు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

यह भी पढ़ें

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी.... - पार्टी को मजबूत करने के लिए काम करूंगी: सीएच भाग्यलक्ष्मी.... ट्राइनेट न्यूज, हैदराबाद 07 अक्टूबर: भाजपा सेंट्रल जिला महिला मोर्चा

और पढ़ें →

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →