శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,036/10g+1.45%
భాషలు

తాజా వార్తలు

సామాజిక సేవలు భాగస్వాములు కావాలి ఉచిత బియ్యం పంపిణీ

Former TGHPC Chairman Koleti Damodar Gupta called for universal participation in social service at a cultural event hosted by Mohan Trust in Chikkadpally.

nagendra17 August 2026, 3:29 AM7 చూసులుtrinetnews.com
సామాజిక సేవలు భాగస్వాములు కావాలి ఉచిత బియ్యం పంపిణీ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు.

మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలోని కళా వెంకట కళా దీక్షితులు కళావేదిక'లో 'సినీ, లలిత గీత గాంధర్వం' ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామోదర్ గుప్తా పాల్గొని సూర్య నారాయణ, హనుమంత రాయశర్మ, రమేష్, విరోబా, కేఎల్ జి ప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవెల శేషు కుమార్ బృందం చే సినీ గీతాలతో పాటు

స్వరకర్త, గేయకర్త 'కలగా' కృష్ణ మోహన్ బృందం శీలం రమణ, తిరుపతి రెడ్డి, మాధవి, అమృతవల్లి భాష్యం ఆధ్వర్యంలో ఆలపించిన లలిత గీతాలు అలరించాయి. ఉభయ రాష్ట్రాల ప్రఖ్యాత సీనియర్ గాయని నిర్మలా కామేష్ తమ గాత్రంతో అలరించారు. కె. మోహన్ రావు సారథ్యంలో తెలుగు కవితాగోష్ఠి నిర్వహించారు. మోహన్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పేదలకు లక్ష కిలోల బియ్యం పంపిణీ" లో భాగంగా ఇప్పటివరకు 15,699 కిలోల బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు, త్వరలోనే లక్ష కిలోల లక్ష్యాన్ని చేరుకుంటామని నిర్వాహకులు గాంధీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

మిగతా చదవండి →

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9, 2026: హైదరాబాద్‌లోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో 46వ స్నాతకోత్సవం ఘనంగా నిర్

మిగతా చదవండి →

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 : నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ

మిగతా చదవండి →

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ట్రైనెట్‌ న్యూస్‌): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు

మిగతా చదవండి →