Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,175/10g+0.04%
भाषाएँ

Latest News

Former MLA Gongidi Sunita Mahender Reddy Attends Family Events

Former Government Whip and Alair ex-MLA Gongidi Sunita Mahender Reddy attended naming and traditional ceremonies in Yadadri Bhuvanagiri district.

nagendra10 September 2026, 1:41 AM3 व्यूtrinetnews.com
Former MLA Gongidi Sunita Mahender Reddy Attends Family Events

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు09:

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ గుండ్లపల్లి మంగమ్మ వెంకటేష్ గౌడ్ మనుమరాలీ బారసాల కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన అనంతరం యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన మండల బిఆర్ఎస్ యూత్ జనరల్ సెక్రటరీ భీమగానీ నరసింహ కుమారుల నూతన(దోతి) వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు మరియు మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →