శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,429+0.06%
NIFTY22,524-0.14%
22K₹1,40,190/10g+1.52%
భాషలు

తాజా వార్తలు

Global and Domestic Unrest: A Reflection on Ongoing Conflicts and Hatred

From international wars and cross-border terrorism to domestic political clashes, the world is increasingly consumed by violence and hatred.

nagendra26 August 2026, 2:48 AM4 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సుంకాలు దేశాలపై ట్రంప్ ఆగ్రహమ్..

ఇజ్రాయిల్ పాలస్తీనా..రష్యా ఉక్రెయిన్..ఆగని యుద్ధాలు ..

బీజీపీ కాంగ్ర్ స్ విరుద్ధ ఎజెండాలు..

బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని హింసాకాండ .

కాష్మీర్..ఉగ్రదాడులు..కాల్పులు చల్లారని అగ్ని..

మణిపూర్..

చ తీ స్ఘడ్ ..అగ్గాని తుపాకీ మోతలు. .

రెండు తెలుగు రాష్ట్రాలు

అధికార ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు..

మనకు పక్కోడికి ఎప్పుడూ

ఘర్ష నే..!

జీవితంలో విద్వేషమే ప్రధాన ఎజెండా!?

యుద్ధ భూమిలో పోరు చేస్తున్న మానవుడు..

ఇంటా బైటా యుద్ధ క్షే త్రాలే !

ఆయుధాలు లేకుంటే

మనుగడ కష్టం..

చుట్టూ రాగులుతున్న విద్వెషాగ్నిలో మన బతుకులు

జాగ్రత్త! !

+++++

ఆర్ద్ర

హైదరాబాద్

ఇవి కూడా చదవండి

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ట్రైనెట్‌ న్యూస్‌): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు

మిగతా చదవండి →