శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,885/10g-0.16%
భాషలు

తాజా వార్తలు

వచ్చే రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

The Meteorological Department has forecast moderate to heavy rains accompanied by thunder and gusty winds in several districts over the next two hours.

nagendra10 September 2026, 2:08 AM2 చూసులుtrinetnews.com
వచ్చే రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 09:

తెలంగాణలోని జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, ఏపీలోని అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం లభించింది. రాబోయే రెండు గంటల్లో నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, ఈదురుగాలుల నేపథ్యంలో వాహనదారులు, రైతులు, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →