Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,093/10g+1.45%
भाषाएँ

Latest News

Implement Old Pension Scheme Immediately: Lecturers Protest at Govt City Junior College

Marking CPS Betrayal Day, lecturers at Government City Junior College wore black badges and demanded the immediate scrapping of the Contributory Pension Scheme.

nagendra2 September 2026, 12:50 AM5 व्यूtrinetnews.com
Implement Old Pension Scheme Immediately: Lecturers Protest at Govt City Junior College

Share this story

Share link keeps your language (?lang=)

పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలి

ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నిరసన

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1: సిపీస్

విద్రోహ దినం సందర్భంగా ప్రభుత్వ సిటీ కళాశాలలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు పెన్షన్ ఎంతో కీలకమని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ జీవితంలో ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సేవకు అంకితం చేసిన అనంతరం పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పెన్షన్ అనేది కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కాదని, ఉద్యోగి భవిష్యత్ భద్రతకు సంబంధించిన హక్కు అని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్ అంజన్ కుమార్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని సిపిఎస్ విధానంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అధ్యాపకులు హెచ్చరించారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →