శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,036/10g+1.45%
భాషలు

తాజా వార్తలు

అనుముల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కందుల మదన్ రెడ్డి

MLA Kunduru Jayaveer Reddy officially announced Kandula Madan Reddy as the president of the Anumula Mandal Sarpanches Forum at an event in Halia.

nagendra17 August 2026, 3:24 AM7 చూసులుtrinetnews.com
అనుముల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కందుల మదన్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

నాగార్జునసాగర్ నియోజకవర్గం: అనుముల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కందుల మదన్ రెడ్డి నియమితులయ్యారు. హాలియాలోని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అధికారికంగా కందుల మదన్ రెడ్డిని సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ప్రకటించారు.

ఈ సందర్భంగా కందుల మదన్ రెడ్డికి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

అనుముల మండలంలోని గ్రామాల అభివృద్ధికి సర్పంచులందరూ సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభ రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, భానుచందర్ రెడ్డి, రవి నాయక్, లాలు నాయక్, పగడాల సైదులు, బిట్టు రవి, బద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

మిగతా చదవండి →

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9, 2026: హైదరాబాద్‌లోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో 46వ స్నాతకోత్సవం ఘనంగా నిర్

మిగతా చదవండి →

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 : నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ

మిగతా చదవండి →

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ట్రైనెట్‌ న్యూస్‌): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు

మిగతా చదవండి →