శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,39,602/10g+1.12%
భాషలు

తాజా వార్తలు

ప్రజ్ఞా ఆర్ట్స్ ఆధ్వర్యంలో 'మధుర రాగ రంజని' సంగీత విభావరి

Pragnya Arts organized the 'Madhura Raga Ranjani' film music concert at Thyagaraya Gana Sabha, Chikkadpally.

nagendra21 August 2026, 8:41 PM8 చూసులుtrinetnews.com
ప్రజ్ఞా ఆర్ట్స్ ఆధ్వర్యంలో 'మధుర రాగ రంజని' సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21: ప్రజ్ఞా ఆర్ట్స్ ఆధ్వర్యంలో "మధుర రాగ రంజని" పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ

కళా దీక్షితులు కళావేదిక'లో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రేడియో నాటక విభాగాధిపతి మద్దిపట్ల విశ్వనాథ్ , గౌరవ అతిథిగా సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం శ్రీ వడ్లకొండ వెంకటరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా "రాగ కళా సరస్వతి" శివరమ్య ధరణిప్రగడ

నిర్వహణలో గాయనీ, గాయకులు సంతోష్ వేణుగోపాల్ , వెంకటేశ్వర్లు రవికుమార్, లక్ష్మీగోపాల్, సవితాశ్రీ, పద్మశ్రీ, అలరించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ట్రైనెట్‌ న్యూస్‌): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు

మిగతా చదవండి →