శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,38,354/10g+0.17%
భాషలు

తాజా వార్తలు

సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ మహాసభ విజయవంతం చేయాలి:టిజిఈజెఎసి

TGEJAC leaders call for making the September 10 'Chalo Hyderabad' rights convention a grand success to achieve employees' demands.

nagendra8 September 2026, 1:49 AM4 చూసులుtrinetnews.com
సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ మహాసభ విజయవంతం చేయాలి:టిజిఈజెఎసి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు 07:

ఉద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న“చలో హైదరాబాద్ – హక్కుల సాధన సభ”ను విజయవంతం చేయాలని టిజిఈజెఎసి యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం రోజున ఆత్మకూరు(ఎం)మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం, గోడపత్రిక ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టిజిఈజెఎసి సెక్రటరీ జనరల్ ధరణికోట భగత్ మాట్లాడుతూ 2వ పిఆర్సీ అమలు, పెండింగ్ 6 డిఎల విడుదల, పూర్తిస్థాయి క్యాష్‌లెస్‌ ఈహెచ్ఎస్,ఓపిఎస్ పునరుద్ధరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు మరియు జీవో 317 బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు కానుకలు కాదని, శ్రమకు తగిన హక్కులని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →