గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,642-1.02%
NIFTY22,244-1.38%
22K₹1,37,935/10g-0.13%
భాషలు

తాజా వార్తలు

ఎస్ ఐ ఆర్ 2 సమీక్షా సమావేశంలో పాల్గొన్న శ్రీ మర్రి శశిధర్ రెడ్డి

An all-party meeting was held to review SIR 2 at the Secunderabad Municipal Office, with BJP leader Marri Shashidhar Reddy urging officials to clear pending voter notices.

nagendra24 September 2026, 4:50 AM2 చూసులుtrinetnews.com
ఎస్ ఐ ఆర్ 2 సమీక్షా సమావేశంలో పాల్గొన్న శ్రీ మర్రి శశిధర్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  1. హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్,23.

ఎస్ ఐ ఆర్ 2 పై ఈరోజు సికింద్రాబాద్ హరిహర కళా భవన్ లోని మున్సిపల్ కార్యాలయంలో అమీర్‌పేట్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మరియు సనత్‌నగర్ ఈ ఆర్ ఓ శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఎస్ ఐ ఆర్ విధానంపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, ఎన్ ఎం డి సి మాజీ ఉపాధ్యక్షులు మరియు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న నోటీసులను సంబంధిత ఓటర్లకు వెంటనే అందజేయాలని సూచించారు. నోటీసులు అందజేసిన వారి నుండి త్వరితగతిన జవాబులు తీసుకోవాలని కోరారు. ఏ ఒక్క అర్హత కలిగిన ఓటును కూడా కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఒకవేళ అర్హత కలిగిన ఓటును తొలగిస్తే వారి తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ ఈ ఆర్ ఓ గాయత్రీ,

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమిలి ఆనంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇ. దయానంద్, ఇతర నాయకులు ఆకుల మహేష్, క్రాంతి కుమార్, వి. దయానంద్ రావు, శ్రీమతి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →