Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,175/10g+0.04%
भाषाएँ

Latest News

MSME RAMP Awareness Program Held at Yadagirigutta Govt Polytechnic College

A one-day awareness program on MSME RAMP was held at the Government Polytechnic College in Yadagirigutta to guide students on business opportunities and entrepreneurship.

nagendra10 September 2026, 1:57 AM1 व्यूtrinetnews.com
MSME RAMP Awareness Program Held at Yadagirigutta Govt Polytechnic College

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు09:

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రామ్ప్(Raising and Accelerating MSME Performance) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఎల్డీఎం వీరన్న విద్యార్థులకు వ్యాపార అవకాశాలు, పారిశ్రామికవేత్తగా ఎదగడం, బ్యాంకింగ్ సేవలు మరియు ఆర్థిక వనరులకు ప్రాప్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కోఆర్డినేటర్ ధనుంజయ్ మరియు జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ విద్యార్థులకు వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం, ప్రభుత్వ పథకాలు, రుణ సౌకర్యాలు, మార్కెట్ అవకాశాలు, మార్కెటింగ్ మరియు స్వయం ఉపాధి అవకాశాలు గురించి వివరించారు.అనంతరం మనోజ్ కుమార్ విద్యార్థులకు ఆర్థిక అవకాశాలు, వ్యాపార అభివృద్ధి మరియు అందుబాటులో ఉన్న వివిధ సహాయ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామానాయుడు అసిస్టెంట్ మేనేజర్ మహేష్, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచనా విధానం, స్వయం ఉపాధి, ఆర్థిక అవగాహన మరియు మార్కెట్ అవకాశాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →