Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

National Flag Hoisted at Sri Thyagaraya Ganasabha

The national flag was hoisted at Sri Thyagaraya Ganasabha in Chikkadpally by Ganasabha President Kala Janardhan Murthy.

nagendra16 August 2026, 3:39 AM9 व्यूtrinetnews.com
National Flag Hoisted at Sri Thyagaraya Ganasabha

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ

గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని పేర్కొన్నారు .

యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →