Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,162/10g+0.06%
भाषाएँ

Latest News

Qutubullapur ACP Holds Coordination Meeting for Ganesh Chaturthi in Jeedimetla

The ACP of Jeedimetla held a coordination meeting with Ganesh pandal organizers and locals, urging them to celebrate peacefully, avoid DJs, and follow safety rules.

nagendra10 September 2026, 2:04 AM4 व्यूtrinetnews.com
Qutubullapur ACP Holds Coordination Meeting for Ganesh Chaturthi in Jeedimetla

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9:

ఈ సందర్భంగా ACP Sir గారు నిర్వాహకులతో మాట్లాడి, పండుగను ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పలు సూచనలు చేశారు. అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్స్ మరియు వాయిద్యాలను వినియోగించవద్దని, సాధ్యమైనంత వరకు సంప్రదాయ బ్యాండ్ మరియు సంప్రదాయ వాయిద్యాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.

పండుగ సందర్భంగా మద్యం సేవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అసాంఘిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ACP Sir గారు నిర్వాహకులకు మరియు భక్తులకు సూచించారు.

అదేవిధంగా, వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు మరియు ఇతర నిమజ్జన ప్రదేశాల వద్ద భక్తుల భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని తెలిపారు.

వినాయక చవితి పండుగను శాంతియుతంగా, సురక్షితంగా మరియు సజావుగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ACP Sir గారు కోరారు.

ఈ సమావేశంలో జీడిమెట్ల PS SHO శ్రీ కె. రవి కుమార్ గారు, సెక్టార్ SIs శ్రీ ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, శ్యామ్ బాబు, రామచంద్రయ్య మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →