మహబూబాబాద్: ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్బాకుల సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు లభించింది. జిల్లా పరిపాలనలో విధుల పట్ల నిబద్ధత, సమర్థవంతమైన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ సాయి సుమంత్ గారికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని అధికారులు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , జిల్లా ఎస్పీ శబరీష్, పాల్గొన్నారు.
తాజా వార్తలు
రెవెన్యూ శాఖ ఉద్యోగి సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు
Junior Assistant Durbakula Sai Sumanth was honored with the 'Best Employee' award for his dedicated service at the Mahabubabad Collectorate.
nagendra18 August 2026, 2:31 AM15 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు హైదరాబాద్, సెప్టెంబర్ 9 (ట్రైనెట్ న్యూస్): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు
మిగతా చదవండి →జాతీయ రహదారులపై వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యం ఐదేళ్లలో రూ.19,700 కోట్ల పెట్టుబడులు

స్వచ్ఛతా హి సేవలో లక్ష్యానికి మించి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 4,710 కార్యక్రమాలు.. 74,483 మంది భాగస్వామ్యం

ఏఐతో సామాన్యుల జీవితాల్లో మార్పు ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదికను ఆవిష్కరించిన అశ్వినీ వైష్ణవ్

