Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,235/10g+1.53%
भाषाएँ

Latest News

Sardar Sarvai Papanna Goud Remembered as First Telugu Bahujan Emperor

State Government Advisor V. Hanmantha Rao and other leaders paid rich tributes to Sardar Sarvai Papanna Goud during his 376th birth anniversary celebrations in Amberpet.

nagendra19 August 2026, 2:18 AM5 व्यूtrinetnews.com
Sardar Sarvai Papanna Goud Remembered as First Telugu Bahujan Emperor

Share this story

Share link keeps your language (?lang=)

అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 18 :

తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలు అంబర్ పేట్ గౌడ సంఘం ఆధ్వర్యంలో అంబర్ పేట్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీహెచ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరివాడని ఆయన జన్మదిన వేడుకలు అన్ని వర్గాలవారు చేయాలని సూచించారు.

తెలంగాణ గౌడ సంఘ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్య నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా పోరాడిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం చైర్మన్ బత్తిని రవి , అధ్యక్షుడు పంజాల గిరిధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీహరి గౌడ్, మల్లికార్జున్ గౌడ్, సతీష్, శ్రీధర్, రోహిత్, జ్ఞానేశ్వర్ గౌడ్, ఆర్ లక్ష్మణ్ యాదవ్, సత్యం గౌడ్, సత్తిబాబు గౌడ్ , బింది మోహన్ గౌడ్, సురేందర్ గౌడ్ , సత్యనారాయణ, రాధాకృష్ణ, మహేందర్ గౌడ్, రాజు గౌడ్, పూర్ణచందర్, గోవర్ధన్ గౌడ్, పాండు గౌడ్, జగన్, రమేష్, శ్రీను, దశరథ్ తదితరు పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →