శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,885/10g-0.16%
భాషలు

తాజా వార్తలు

పుల్లాయగూడెంలో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ నర్రాముల రామలింగయ్య యాదవ్

Sarpanch Narramula Ramalingaiah Yadav laid the foundation stone for a new women's organization building in Pullaigudem village on Thursday.

nagendra11 September 2026, 12:57 AM4 చూసులుtrinetnews.com
పుల్లాయగూడెంలో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ నర్రాముల రామలింగయ్య యాదవ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం పుల్లాయగూడెం గ్రామం మహిళా సంఘాలకు సొంత భవనం కల్పించే దిశగా గ్రామంలో కీలక అడుగు పడింది. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి గురువారం రోజు సర్పంచ్ నర్రాముల రామలింగయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి స్థలాన్ని మాజీ సర్పంచ్ పెసరు గిరిజ గోపాల్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ మల్లేష్,ఉప సర్పంచ్ తండ రమేష్ గౌడ్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు,గ్రామస్తులు,మహిళా సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →