గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,699/10g-0.30%
భాషలు

తాజా వార్తలు

కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ కార్యక్రమంలో దీపక్ జాన్ అన్న ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు హాజరు

హైదరాబాద్ మాణికేశ్వరి నగర్‌లోని కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

nagendra17 September 2026, 11:26 PM1 చూసులుtrinetnews.com
కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ కార్యక్రమంలో దీపక్ జాన్ అన్న ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు హాజరు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: మాణికేశ్వరి నగర్‌లోని కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ అన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ కార్యదర్శి బోధాస్ నర్సింహ, వెంకటేష్, సుదర్శన్, గోవింద్, నరేష్, శివరాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక యువకులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →