శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,38,467/10g+0.25%
భాషలు

తాజా వార్తలు

సికింద్రాబాద్ జిల్లా సెక్రెటరీ రాజేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో.రెండో ఫేస్ సార్ న్యూ ఓటర్లు ఫామ్ 6 డిస్ట్రిబ్యూషన్

Secunderabad District Congress General Secretary Ralla Rajender Yadav spearheaded the Phase-2 Form 6 distribution at Mettuguda.

nagendra6 September 2026, 7:33 AM39 చూసులుtrinetnews.com
సికింద్రాబాద్ జిల్లా సెక్రెటరీ రాజేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో.రెండో ఫేస్ సార్ న్యూ ఓటర్లు ఫామ్ 6 డిస్ట్రిబ్యూషన్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5 :

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ర్యాల రాజేందర్ యాదవ్

ఈరోజు రెండో ఫేస్ కార్యక్రమం లో భాగంగా

మెట్టుగూడ కాంగ్రెస్ పార్టీ హెల్ప్ డిస్క్ ఎరుపాటు చేసి ఓటర్లు కి ఫార్మ్ 6 పంపిన చేసారు

ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు , తూప్రాన్ రఘు ,గడ్డం మహి ,రాజన్ ,మరియు మహిళా నాయకురాలు రూత్ క్లారి, కస్తూరి, సంతోషి నిర్మల, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →