Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,235/10g+1.53%
भाषाएँ

Latest News

Shankara Narayana’s Aranya Shatakam released

Renowned journalist and writer Shankara Narayana’s latest work, Aranya Shatakam, focusing on environmental conservation, was launched at Thyagaraja Gana Sabha.

nagendra24 August 2026, 8:46 PM7 व्यूtrinetnews.com
Shankara Narayana’s Aranya Shatakam released

Share this story

Share link keeps your language (?lang=)

: హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రై నెట్ న్యూస్, ఆగస్టు 24 :

గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి చే శతక నారాయణుడు గా పేర్కొన్న ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ రచించిన మరో శతకం అరణ్య శతకం ఆవిష్కరణ సమావేశం శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో గాన సభ నిర్వహణలో జరిగింది ముఖ్య అతిథిగా గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి పాల్గొని అరణ్య శతకం ఆవిష్కరణ చేసి మాట్లాడారు ఇప్పటి వరకూ ఏభై శతకాలు అధ్యాత్మిక భావనలు అంశాలు గా రాసిన శంకర నారాయణ అరణ్య శతకం పర్యావరణ ను ప్రకృతి నీ కాపాడేందుకు అరణ్యాల అవసరం తెలుపుతూ శతక పద్యాలు రాసారని వివ రించారు అడవి తల్లి నీ అమృత వల్లి గా భావించటం అర్ధవంతం గా ఉందని ఉదాహరించారు వేదిక పై శంకర నారాయణ తన సంపుటిని ప్రముఖ రచయిత్రి అటవీ శాఖ ఉన్నత అధికారి దేవనపల్లి వీణా పాణి కి లాంఛనం గా అంకిత మిచ్చారు వీణా పాణి మాట్లాడుతూ శంకర నారాయణ తనకు చెప్పిన విధం గా పది పదిహేను రోజులలో అడవులు ను అంశం గా గ్రహించి వంద పద్యాలు రాయడం ఆయనకు భాష పై ఉన్న సాధికారత కి నిదర్శనం అన్నారు సులభ శైలి లో వున్న అరణ్య శతకం ప్రతి ఒక్కరూ చదివి అడవులు ప్రాధాన్యత అర్థం చేసుకోవలనీ కోరారు శంకర నారాయణ మాట్లాడుతూ వంద శతకాలు రాయటం తన లక్ష్యం అని చెప్పారు కుక్కను పెంచే వాడు మనిషి మొక్క ను పెంచే వాడు మహర్షి అనే స్పూర్తి తో అరణ్య శతకం రాశానని తెలిపారు వేదిక పై బాల సాహితీ రచయిత చొక్కాపూ రమణ సిని దర్శకుడు మల్లం రమేష్ పాల్గొన్నారు

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →