శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,38,186/10g+0.07%
భాషలు

తాజా వార్తలు

ఆత్మకూరులో షోలంకి సుభాష్ కి ఘన నివాళులు

Local leaders and Congress representatives paid rich tributes to Sholanki Subhash, who passed away in Atmakur.

nagendra10 September 2026, 1:35 AM3 చూసులుtrinetnews.com
ఆత్మకూరులో షోలంకి సుభాష్ కి ఘన నివాళులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు09:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి ఇతర ప్రాంతం నుంచి పని కోసం వచ్చి, ఇక్కడే ఆత్మకూరు మెయిన్ రోడ్డుపై బీటీ కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షోలంకి సుభాష్ (46) మృతి చెందడం బాధాకరం.వారి మృతదేహానికి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు ఉగ్గె నరేష్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నోముల యాదగిరి,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు గట్టు రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించడం జరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →