Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,38,438/10g+0.23%
भाषाएँ

Latest News

Sky Foundation Distributes Clothes to Homeless and Nomadic Families in Hyderabad

Sky Foundation distributed clothes to homeless individuals, orphans, and nomadic families living on the streets of Hyderabad.

nagendra7 September 2026, 9:17 PM2 व्यूtrinetnews.com
Sky Foundation Distributes Clothes to Homeless and Nomadic Families in Hyderabad

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 6:

నగరంలోని రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ఆదరణకు నోచుకోని వారికి అండగా నిలిచేందుకు ప్రతి ఆదివారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దుస్తులు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తూ స్కై ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు వై. సంజీవ కుమార్, ఉపాధ్యక్షురాలు ఓ. పావని పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →