చిక్కడపల్లి,ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 31 : శ్రీ కృష్ణ జన్మాష్ట మిని పురస్కరించుకొని శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో బాల బాలికలకు శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి జీ. కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు శ్రీ త్యాయరాయ గానసభలోని కళా మారుతి మధ కళా వేదికలో బాల బాలికలకు శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అదే రోజు సంగీత, నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కృష్ణ తెలిపారు. శ్రీ కృష్ణ వేషధారణ పోటీలలో పాల్గొనే బాల బాలికలు ఆగష్టు 31వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మిగతా వివరాలకు 9494523562 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
4న శ్రీకృష్ణ వేషధారణ పోటీలు
Shikharam Art Theaters is organizing Sri Krishna fancy dress competitions and music-dance festivals for children on September 4 at Thyagaraya Gana Sabha.
nagendra31 August 2026, 8:06 PM10 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
సామాన్యుల జీవితాల్లో మార్పుకు ఏఐ దోహదం ప్రపంచ బ్యాంకు ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక–2026’ను ఆవిష్కరించిన అశ్వినీ వైష్ణవ్

వ్యాపారులకు భారీ ఊరట

ప్రధాని మోదీ సుపరిపాలనతో దేశ గమనాన్ని మార్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి నిజాయితీ పన్నుదారులకు సులభమైన విధానం.. పన్ను మోసాలపై కఠిన చర్యలు

తెలంగాణకు ఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయ ప్రభావం.. మరింత ఆర్థిక నష్టం జరిగే అవకాశం హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి స్క్రాప్ రంగం, గుర్తింపు దొంగతనాలపై మంత్రుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
మిగతా చదవండి →