Saturday10 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,163/10g+1.53%
Languages

Latest News

నవరాత్రి ఉత్సవాలకు నోముల ప్రకాశ్‌రావు, ఏడుకొండలుకు ఆహ్వానం

nagendra10 October 2026, 2:32 AM0 viewstrinetnews.com
నవరాత్రి ఉత్సవాలకు నోముల ప్రకాశ్‌రావు, ఏడుకొండలుకు ఆహ్వానం

Share this story

Share link keeps your language (?lang=)

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9:

విశ్వశాంతి యువజన సంఘం, శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని నోముల ప్రకాశ్‌రావు, ఏడుకొండలును కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జి.ఎం. మల్లేష్, గోవింద్, యాదగిరి, రాజమౌళి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →