Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,38,245/10g+0.09%
भाषाएँ

Latest News

Vasavi Week Celebrations: Grand Felicitations to Shobha and Anita

Vasavi Vanitha Club in Halia grandly celebrated Vasavi Week, felicitating chartered president Garlapati Shobha and former region secretary Maram Anita.

nagendra9 September 2026, 1:14 AM2 व्यूtrinetnews.com
Vasavi Week Celebrations: Grand Felicitations to Shobha and Anita

Share this story

Share link keeps your language (?lang=)

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: వాసవి వారోత్సవాలను పురస్కరించుకుని హాలియా వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి వనితా క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ గార్లపాటి శోభ, మాజీ రీజియన్ సెక్రటరీ మారం అనితలను ఘనంగా సన్మానించారు.

వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శోభ, అనితలను శాలువాలతో సత్కరించి వారి సేవలను అభినందించారు. వాసవి క్లబ్ ద్వారా మహిళా సాధికారతతో పాటు సమాజ సేవలో అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యక్షురాలు పాంపాటి నిర్మలాదేవి, కార్యదర్శి నీలా ఉష, కోశాధికారి నీలా పద్మతో పాటు వనితా క్లబ్ సభ్యులు సుకన్య, అనిత, పద్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఆర్యవైశ్య మహిళలు, వాసవి వనితా క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →