
తాజా వార్తలు
జీహెచ్ఎంసీలో తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ప్రధాన కార్యాలయంలో తాగు నీటి కటకట
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: మూడు ముక్కలైన జీహెచ్ఎంసీలో రోజుకో కుంభకోణం, పూటకో అక్రమం బయటపడుతూ, ఖజానాలోని నిధులు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నా పట్టించుకోని జీహెచ్…
















