బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం...
*ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 08 :* భారతీయ జనతా పార్టీ తెలంగా ణ రాష్ట్ర మహిళా మోర్చా కార్య వర్గ సభ్యురాలిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెందిన సిహెచ్ భాగ్యలక్ష్మి నియమితులయ్యా రు. ఈ మేరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ సందర్భంగా గురువారం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. తెలం గాణ రాష్ట్రంలో బిజెపిని మరిం తగా బలోపేతం చేసే దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో మహిళామోర్చారాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గా నియమించిన కేంద్ర మంత్రి కిష న్ రెడ్డికి, రాష్ట్ర బిజెపి అధ్య క్షుడు రాంచందర్ రావుకి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డికి, నల్లకుంట డి విజన్ మాజీ కార్పొరేటర్ వై అ మృతలకు భాగ్యలక్ష్మి ప్రత్యేక కృ తజ్ఞతలు తెలిపారు.





