గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,199-0.25%
NIFTY22,394-0.72%
22K₹1,38,000/10g-0.06%
భాషలు

తెలంగాణ

లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు.. 600 దీపాలతో దీపాలంకరణ

లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు 600 దీపాలతో ఆకట్టుకున్న దీపాలంకరణ హైదారాబాద్,చెంగిచర్ల, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: చెంగిచర్లలోని మహాగణపతి నగర్ కాలనీలో గణనాథుని ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్ల

Staff Reporter22 September 2026, 5:09 AM28 చూసులుtrinetnews.com
లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు.. 600 దీపాలతో దీపాలంకరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు

600 దీపాలతో ఆకట్టుకున్న దీపాలంకరణ

హైదారాబాద్,చెంగిచర్ల, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

చెంగిచర్లలోని మహాగణపతి నగర్ కాలనీలో గణనాథుని ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సందర్భంగా గణనాథుడిని లక్ష పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

అదేవిధంగా మండప ప్రాంగణంలో 600 దీపాలతో ప్రత్యేక దీపాలంకరణ చేపట్టారు. వందలాది దీపాల వెలుగులతో గణనాథుని మండపం శోభాయమానంగా మారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాగణపతి నగర్ కాలనీలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను అలరించింది.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →