Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,521-1.19%
NIFTY22,184-1.65%
HYD 22K₹1,37,867/10g-0.19%
भाषाएँ

Telangana

मल्लिकार्जुन नगर में भक्तिभाव के साथ गणेश उत्सव.. विधायक कालेरू वेंकटेश हुए शामिल

मल्लिकार्जुन नगर में भक्तिभाव के साथ गणेश उत्सव.. ट्राइन नेट न्यूज, अंबरपेट : बाग् अंबरपेट डिवीजन के मल्लिकार्जुन नगर में गणेश उत्सव भक्तिभाव के साथ जारी है। श्री साई यूथ एसोसिएशन के तत्वावधान में...

Staff Reporter23 September 2026, 4:43 PM23 व्यूtrinetnews.com
मल्लिकार्जुन नगर में भक्तिभाव के साथ गणेश उत्सव.. विधायक कालेरू वेंकटेश हुए शामिल

Share this story

Share link keeps your language (?lang=)

మల్లికార్జున్ నగర్‌ లో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు..

ట్రైన్ నెట్ న్యూస్, అంబర్ పేట : బాగ్ అంబర్‌పేట డివిజన్ లోని మల్లికార్జున్ నగర్‌ లో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధల తో కొనసాగుతున్నాయి. శ్రీసాయి యూత్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో బీఆర్‌ఎస్ యూత్ లీడర్ పసరకొండ కిషోర్ ఆహ్వానం మేరకు అంబర్‌ పేట శాసనస భ్యులు ఎమ్మెల్యే కాలేరు వెంకటే ష్ గణేష్ మండపాన్ని సందర్శిం చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రజలందరికీ శు భాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనా థుడిని పూజించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావంతో పాటు ఐక్యత, సోద రభావాన్ని పెంపొందించేలా నిర్వ హించుకోవాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వ హిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిల వాలని మండప నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షుడు చంద్ర మోహన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాములు, గెలవ య్య, గోపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అరుణ్, ప్రవీణ్, రమే ష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →