గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,852-0.73%
NIFTY22,277-1.24%
22K₹1,37,722/10g-0.28%
భాషలు

తెలంగాణ

దేశభక్తిని పెంపొందించుకోవాలి: కళా జనార్ధన్ మూర్తి

దేశభక్తిని పెంపొందించుకోవాలి త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి అన్నారు.

Staff Reporter16 August 2026, 9:35 AM25 చూసులుtrinetnews.com
దేశభక్తిని పెంపొందించుకోవాలి: కళా జనార్ధన్ మూర్తి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15: యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని పేర్కొన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు త్రినాథరావు, ప్రముఖ కవులు రఘుశ్రీ, మిద్దె సురేష్, ఫోటోగ్రాఫర్ సుధీర్, గానసభ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →