గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,199-0.25%
NIFTY22,394-0.72%
22K₹1,38,000/10g-0.06%
భాషలు

తెలంగాణ

ద్విచక్ర వాహనంపై తిరుగుతూ గణేష్ మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్,19. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పలు కాలనీలలో ఏర్పాటు చేసిన గణేష్ మండప

Staff Reporter20 September 2026, 6:22 AM3 చూసులుtrinetnews.com
ద్విచక్ర వాహనంపై తిరుగుతూ గణేష్ మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పలు కాలనీలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముందుగా గొల్ల కొమరయ్య కాలనీ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

అనంతరం జై నగర్, IDH కాలనీ, జై ప్రకాష్ నగర్, పార్ధి వాడ, అమ్ముగూడ, న్యూ బోయిగూడ, సున్నం బట్టి, బన్సీలాల్ పేటలోని BJR నగర్, బండ మైసమ్మ నగర్, D క్లాస్, వివేకానంద కమిటీ హాల్, మెట్ల బావి తదితర ప్రాంతాల్లోని పలు మండపాలలోని గణనాథులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఉత్సవాల నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు.

ఎమ్మెల్యే వెంట బన్సీలాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, కొత్తూరు వెంకట్, వెంకటరమణ, అరుణ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నెరేటి రవి, వినోద్, లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీనివాస్, కుమార్ యాదవ్, అబ్బాస్, నాగభూషణం తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →