గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,267-0.16%
NIFTY22,482-0.33%
22K₹1,38,118/10g+0.04%
భాషలు

తెలంగాణ

వాసన్న ఆధ్వర్యంలో ఘనంగా పదిరోజుల గణేశ్‌ ఉత్సవాలు

వాసన్న ఆధ్వర్యంలో ఘనంగా పదిరోజుల గణేశ్‌ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన జేఎంఎఫ్‌ఏ సభ్యులు ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: జేఎంఎఫ్‌ఏ ఆధ్వర్యంలో పదిరోజులపాటు నిర్వహించిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జర

Staff Reporter23 September 2026, 6:38 PM29 చూసులుtrinetnews.com
వాసన్న ఆధ్వర్యంలో ఘనంగా పదిరోజుల గణేశ్‌ ఉత్సవాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వాసన్న ఆధ్వర్యంలో ఘనంగా పదిరోజుల గణేశ్‌ ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన జేఎంఎఫ్‌ఏ సభ్యులు

ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: జేఎంఎఫ్‌ఏ ఆధ్వర్యంలో పదిరోజులపాటు నిర్వహించిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాసన్న నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ గణపతికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.

ఈ వేడుకల్లో జేఎంఎఫ్‌ఏ సభ్యులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. సభ్యుల సమష్టి సహకారంతో పదిరోజుల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వాసన్న తెలిపారు.

ఫొటో క్యాప్షన్: వాసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన పదిరోజుల గణేశ్‌ ఉత్సవాల్లో జేఎంఎఫ్‌ఏ సభ్యులు.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →